March 17, 2026
Explore
ఏసిబి వలన మరో అవినీతి అధికారి

ఏసిబి వలన మరో అవినీతి అధికారి

March 17, 2026 | Andhra Pradesh

తాడేపల్లిగూడెం ముచ్చట్లు:

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ సర్వేయర్

తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ నివాసంలో ఏసీబీ తనిఖీలు..

స్థలం సర్వే రిపోర్టుకు యజమాని వద్ద సర్వేయర్ రామకృష్ణ రూ.50 వేలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

సర్వేయర్, సర్వే సిబ్బంది, కుటుంబ సభ్యులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు…

మున్సిపల్ సర్వేయర్, ఇన్‌ఛార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రామకృష్ణపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు.

Tags: Another Corrupt Official Exposed by the ACB