పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు నేషనల్ హైవే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పోలీసు పెట్రోల్ వాహనాన్ని దొంగలించి… ఆ వాహనంతో అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి హల్చల్…. ఆటో, కారును ఢీకొట్టడంతో పలువురికి గాయాలు.. చెరువులో దూకి మూడు గంటల పాటు పోలీసులకు ముప్పు తిప్పలు, చివరకు అగ్నిమాపక శాఖ అధికారులు అతన్ని పట్టుకుని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: Man Creates Ruckus While Driving