March 17, 2026
Explore
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య..

యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య..

March 17, 2026 | Andhra Pradesh

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. రెండేళ్ల క్రితం చిత్తారి హరిబాబును వైష్ణవి ప్రేమ వివాహం చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన చిన్నపాటి గొడవలో గర్భిణి అయిన తన భార్య వైష్ణవిపై హరిబాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. తమ కుమార్తెను హత్య చేసిన భర్త హరిబాబు, అతడి తల్లిదండ్రులకు ఉరిశిక్ష విధించాలని లేకుంటే తామే చంపేస్తామని వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags: YouTuber Vaishnavi Brutally Murdered