March 17, 2026
Explore
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు…

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు…

March 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య విచారణ

తొలిరోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సిట్

హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడలో విచారణకు హాజరు

ఈనెల 30 వరకు రోజూ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశం.

Tags: The Murder Case of Driver Subrahmanyam…