పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సాధారణ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వేసవిలో మంచినీటి సమస్య రాకుండ తగు చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.
Tags: Municipal Meeting on the 17th