March 16, 2026
Explore
ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

March 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పశుసంవర్ధకశాఖ పరిధిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉచితంగా వేస్తున్నట్లు ఏడి డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ఆర్‌ఎస్‌కెలలో పశు వైద్య సిబ్బందితో ఆవులకు, గెదులకు టీకాలు వేయించామన్నారు. ఈ టీకాలు పశువుల మరణాన్ని తగ్గించి పాలు దిగుబడిని కాపాడుతాయని తెలిపారు. అలాగే రైతులకు ఎండ తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.

Tags: Free Foot-and-Mouth Disease Vaccinations for Cattle