పుంగనూరుముచ్చట్లు:
పిఎం కిసాన్ విడుదల నిధులను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఏడి శివకుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 22వ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులు రైతుల ఖాతాల్లో జమౌతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.21.23 కోట్లు నిధులు 37.191 మంది రైతుల ఖాతాల్లో జమౌతుందని తెలిపారు.
Tags: PM Kisan to be released on 13th