March 12, 2026
Explore
హైకోర్టు అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో పిన్నెల్లి అనుచరుడు అరెస్టు..!

హైకోర్టు అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో పిన్నెల్లి అనుచరుడు అరెస్టు..!

March 12, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

2023లో అడ్వకేట్‌ను నిర్భంధించి హింసించిన పిన్నెల్లి ఇద్దరు అనుచరులు.. పిన్నెల్లి అనుచరులకు డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బాని సహకారం.

దొంగ కేసు పెట్టి కిడ్నాప్ చేసి, ఆస్తులు రాయించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు.

కేసులో ఏ-1గా ఉన్న కర్నాటి వీరభద్రరావును అరెస్టు చేసిన పటమట పోలీసులు.

ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశం.

Tags: Pinnelli’s follower arrested in the case of kidnapping and torturing a High Court advocate..!