March 12, 2026
Explore
చిలకలూరిపేట హైవేపై ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న కారు, వ్యక్తి మృతి

చిలకలూరిపేట హైవేపై ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న కారు, వ్యక్తి మృతి

March 12, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు:

ఈ ప్రమాదంలో ఈవూరివారిపాలెం గ్రామానికి చెందిన కేతినేని శ్రీధర్ (50) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Accident on Chilakaluripet Highway: Car hits divider, one dies