ఆర్థిక మరియు ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడి.
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా సంక్షేమ పథకాలు అందించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు విధానాన్ని తీసుకువస్తోంది.
🔹 క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు
🔹 జస్ట్ స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు
🔹 ప్రభుత్వ పథకాలు ఒకే కార్డులో
🔹 మొదటి దశలో 5 లక్షల కార్డులు
ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటు లోకి రానున్నాయి.
Tags: Smart Family Card Distribution from June 12