March 12, 2026
Explore
25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

March 12, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి 12 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,606 మంది భక్తులు..

నిన్న తలనీలాలు సమర్పించిన 25,899 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు

Tags: Devotees waiting in 25 compartments..