April 10, 2026
Explore
గ్రీన్ ఫీల్డ్ పోర్టుపై మధ్యాహ్నం క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.

గ్రీన్ ఫీల్డ్ పోర్టుపై మధ్యాహ్నం క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.

April 10, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

మధ్యాహ్నం సచివాలయం బ్లాక్-2లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొననున్న మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్.

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనుల వేగవంతం & మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మంత్రుల బృందం భేటీ.

Tags: Cabinet Sub-committee to meet this afternoon regarding the Greenfield Port.