April 8, 2026
Explore
ఆడుదాం.. ఆంధ్రా’లో అవినీతిపై విజిలెన్స్ నివేదిక.

ఆడుదాం.. ఆంధ్రా’లో అవినీతిపై విజిలెన్స్ నివేదిక.

April 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వైసీపీ హయాంలో ‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరుతో అవినీతిపై 30 పేజీల నివేదిక సమర్పించిన విజిలెన్స్..!

స్కామ్‌లో రోజా, బైరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న విజిలెన్స్..!

అప్పటి శాప్ ఇన్‌ఛార్జ్ ఎండీ హర్షవర్ధన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్‌కుమార్, ఐఏఎస్ ధ్యాన్‌చంద్, రిటైర్డ్ ఐఏఎస్ వాణిమోహన్‌పై తగు చర్యలకు విజిలెన్స్ సిఫార్సు..!

‘ఆడుదాం.. ఆంధ్రా’లో దాదాపు రూ.40 కోట్లు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ నిర్ధారణ..!

Tags: Vigilance Report on Corruption in ‘Aadudam Andhra’.