April 8, 2026
Explore
10వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్

10వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్

April 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏప్రిల్ 10వ తేదీ నుంచి జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్..!

కేవలం ‘ఫాస్టాగ్’ ద్వారానే చెల్లింపులకు అవకాశం..!

‘ఫాస్టాగ్’ లేనిపక్షంలో ‘యూపీఐ’ విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించే అవకాశం.

‘యూపీఐ’ విధానంలో చెల్లింపులు చేస్తే 1.25 రెట్లు అధికంకానున్న టోల్ రుసుము..!

Tags: Cash Payments at Toll Plazas to Stop from the 10th