April 7, 2026
Explore
8న న్యాయవాదులు విధులు బహిష్కరణ

8న న్యాయవాదులు విధులు బహిష్కరణ

April 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పీలేరులో న్యాయవాది పి.యల్లను దారుణంగా హత్య చేశారు. దీనిని ఖండిస్తూ స్థానిక న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. న్యాయవాది హత్యను ఖండిస్తూ నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంభానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.

Tags: Lawyers to Boycott Duties on the 8th