April 7, 2026
Explore
పుంగనూరుకు నూతన కోర్టు మంజూరు

పుంగనూరుకు నూతన కోర్టు మంజూరు

April 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు కోర్టు సముదాయంలో రెండవ అదనపు సివిల్‌జడ్జి , జూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ఆఫ్‌ ఫస్ట్క్లాస్‌ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు కోర్టులతో కలిపి పట్టణంలో నాలుగు కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు పట్టణానికి అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఎం.విజయ్‌కుమార్‌తో పాటు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Tags: New Court Sanctioned for Punganur