సోమలముచ్చట్లు:
సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, లలిత దంపతుల కుమారుడు మోక్షిత్ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఎంపికైయ్యారు. ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. స్థానిక శ్రీవెంకట్ ఇం•ష్‌మీడియం స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న శెట్టిపల్లి మోక్షిత్ అత్యధిక మార్కులతో ఎంపిక కావడంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థినిని అభినందించారు.
Tags; Student Mokshith Selected for Gurukula School