అమరావతిముచ్చట్లు:
గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంపు
ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలని నిర్ణయం
ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసిన పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్
Tags; Central Government Takes Key Decision