April 7, 2026
Explore
శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

April 7, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

7 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,294 మంది భక్తులు..

శ్రీ వారికి తలనీలాలు సమర్పించిన 26,796 మంది భక్తులు..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు.

Tags: Devotees who had Darshan of Lord Srivaru.