March 10, 2026
Explore
ఏపీలో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు..!

ఏపీలో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు..!

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సరికొత్త సంస్కరణలు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణ.

పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా పునర్‌వ్యవస్థీకరించిన ప్రభుత్వం.. కొత్తగా రూర్బన్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.

జనాభా 10 వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలు రూర్బన్ పంచాయతీలుగా, జనాభా 3 వేల నుంచి 10 వేల లోపు ఉంటే గ్రేడ్-1 పంచాయతీగా మార్పు.

Tags: Government steps to reorganize village panchayats in AP..!