April 3, 2026
Explore
కార్ – ఆటో ఢీకొని వ్యక్తి మృతి

కార్ – ఆటో ఢీకొని వ్యక్తి మృతి

April 3, 2026 | Andhra Pradesh

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

ప్రొద్దుటూరు ఉప్పాగు ప్రాంతంలో కారు ఆటో ఢీకొనగా వ్యక్తి మృతి

జమ్మలమడుగు వైపు వెళ్తున్న టాటా నెక్సన్ KA 53 ML 3452 కార్ ఆటోను ఢీకొనగా ప్రమాదం జరిగినట్లు సమాచారం

సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి

ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియవలసి ఉంది.

Tags: Man Dies After Car Collides with Auto