April 3, 2026
Explore
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు తేదీ ఖరారు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు తేదీ ఖరారు

April 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ నెల 13న బీఆర్ఎస్ లో చేరిక

7వ తేదీన జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ లే చేరిక అనంతరం జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ పెట్టాలనే ఆలోచనలో గులాబీ పార్టీ

Tags: Former Minister Jeevan Reddy’s Party Switch Date Finalized