సైబరాబాద్ ముచ్చట్లు:
సైబరాబాద్ సహా, అమరావతి నిర్మాణం కోసం నాకు భగవంతుడు అవకాశాలు కల్పించాడు.
నాలుగు ఆఫీసు భవనాలు నిర్మించేస్తే రాజధాని అయిపోదు.. 9 నగరాలుగా అమరావతిని నిర్మించాలని ప్రణాళికలు చేశాం.
భవిష్యత్ తరాలు శాశ్వతంగా రాజధాని ప్రాంతాన్ని వినియోగించుకోవాలనే.. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా భవనాలను కూడా నిర్మించేలా ప్రపంచశ్రేణి ఆర్కిటెక్‌లను నియమించాం..!
నార్మన్ ఫోస్టర్స్ ద్వారా అమరావతిని బ్లూ, గ్రీన్ సిటీగా, అధునాతన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాలికలు చేశాం.
: సీఎం చంద్రబాబు
Tags: God has given me opportunities for the construction of Amaravati.