అమరావతి ముచ్చట్లు:
అపాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను.
తెలంగాణకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు.. తెలంగాణాకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకోను.
ఇవాళ హైదరాబాద్ లో ఇంతటి సంపద కలిగిందంటే ‘సైబరాబాద్’ లాంటి నగరాల నిర్మాణమే.
: సీఎం చంద్రబాబు
Tags: There were strong emotions in both states at the time of the bifurcation.