చెన్నై ముచ్చట్లు:
పెరంబూర్ ఎన్నికల అఫిడవిట్‌లో కేసులు లేవంటూ విజయ్ క్లియర్ డిక్లరేషన్.. తిరుచ్చి ఈస్ట్‌లో మాత్రం కేసు ఉందని వెల్లడించిన విజయ్..!
రెండు అఫిడవిట్‌లు విరుద్ధంగా ఉండటంతో మొదలైన పొలిటికల్ హీట్..!
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే అనర్హతకు గురయ్యే అవకాశం..!
Tags; TVK Party Chief Vijay Lands in Controversy Once Again!