April 3, 2026
Explore
శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

April 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాలం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా నవదాన్యాలతో అలంకరించి , గుమ్మడికాయలయ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special Decoration for Sri Virupakshi Maremma