అమరావతిముచ్చట్లు:
నేటి నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం.. తహశీల్దార్, MPDO, MEOలకు బాధ్యతలు.
పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు వీరిదే అధికారం.
కలెక్టర్లకు నియామక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు.
Tags: Sarpanches’ Tenure Ends in AP; Special Officers Appointed!