పల్నాడు ముచ్చట్లు:
దాహమని నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడిన దుండగుడు.
మహిళ మెడపై కత్తిపెట్టి బెదిరించి దుండగుడు అత్యాచారం..!
బాధితురాలిని నరసరావుపేట ఆస్పత్రికి తరలింపు.. కేసు నమోదు చేసి, దుండగుడి కోసం గాలిస్తున్న పోలీసులు.
Tags: Lust-crazed man rapes female government employee!