April 3, 2026
Explore
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి కొత్తగా ఏడు రైల్వేస్టేషన్లు..!

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి కొత్తగా ఏడు రైల్వేస్టేషన్లు..!

April 3, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని ఖుర్దా డివిజన్ పరిధిలోని 7 రైల్వేస్టేషన్లు.

ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వేస్టేషన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి బదిలీచేస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు.

ఈ మేరకు 7 రైల్వేస్టేషన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వే శాఖ.

Tags:Seven New Railway Stations Added to the South Coast Railway Zone!