April 3, 2026
Explore
నేడు ఎన్టీఆర్ భవన్‌కు రానున్న సీఎం చంద్రబాబు.

నేడు ఎన్టీఆర్ భవన్‌కు రానున్న సీఎం చంద్రబాబు.

April 3, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ప్రజల నుంచి వినతులు తీసుకోనున్న సీఎం చంద్రబాబు.

పార్టీ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

అందుబాటులో ఉన్న నేతలతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.

తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ.

Tags: CM Chandrababu to visit NTR Bhavan today.