April 3, 2026
Explore
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య (నాని)పై కేసు నమోదు..!

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య (నాని)పై కేసు నమోదు..!

April 3, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు, పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు.

నిన్న మచిలీపట్నంలో అక్రమ నిర్మాణం కూల్చివేత ఘటనలో పోలీసులపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు.

చిలకలపూడి సీఐ పరమేశ్వరరావు, పోలీసులను బెదిరించిన పేర్ని నాని.

Tags: Case registered against former Minister and YCP leader Perni Venkatramaiah (Nani)!