April 2, 2026
Explore
రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని ప్రాంతంలో రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతికి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రులు, బీజేపీ నేతలు.

పవిత్ర మట్టి, జలాలు ఉంచిన ప్రాంతం వద్ద చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు, వేద పండితుల ఆశీర్వచనం.

పవిత్ర మట్టి, జలాలు ఉంచిన వేదికకు సాష్టాంగ ప్రణామం చేసిన సీఎం చంద్రబాబు.. దీపహారతి ఇచ్చిన చంద్రబాబు దంపతులు..!

దీపహారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, రాజధాని రైతులు, రాజధాని మహిళలు.

Tags; Chief Minister Chandrababu participated in the celebrations alongside farmers.