అమరావతిముచ్చట్లు:
ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది.. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం.
ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.. ‘అమరావతి’ ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని మోదీ అండగా నిలిచారు.
2015లో రాజధానికి శంకుస్థాపన, 2025లో పునర్నిర్మాణం ప్రధాని మోదీ చేతులమీదుగానే జరిగింది.. కేంద్ర ప్రభుత్వం సహా హోంమంత్రి అమిత్ షా పూర్తిగా సహకరించారు.
పార్లమెంటులో బిల్లుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు.
ఈ విజయం అమరావతి రైతులకు అంకితం.. ‘అమరావతి’ ఇకపై ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధాని.
: సీఎం చంద్రబాబు
Tags; Chief Minister Nara Chandrababu Naidu expresses delight over the approval of the ‘Amaravati’ Bill in Parliament.