కడప ముచ్చట్లు:
- కడప జిల్లా పరిధిలో 38 మంది ITI(ఎలక్ట్రీషియన్) చదవకుండానే పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్లతో, జాబ్‌లో చేరినట్లు విచారణలో వెల్లడైందని APSPDCL CMD శివశంకర్ తెలిపారు.
- కడప పరిధిలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన 38 మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా ఆదేశం.
- నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు సహా పలు జిల్లాలలో అనర్హత నియామకాలు విచారణలో బయటపడ్డాయని వెల్లడి.
Tags; Jobs Secured with Fake Certificates: Action Taken Against 38