రాయదుర్గం ముచ్చట్లు:
అనాధ తల్లి పిల్లలను దాతలు ముందుకు వచ్చి సహాయం చేయండి
ప్రస్తుతం గవర్నమెంట్ ప్రభుత్వం హాస్పిటల్లో ఉన్నారు
ప్రేమించిన వాడు మోసం తో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన రాధమ్మ రాయదుర్గం డి హిరేహాల్ అనుమాపురం గ్రామ పేద మహిళ ప్రేమించిన వాడు మోసం చేయడం తల్లి తమ్ముడు ఇంటి నుండి బయటకు పంపడంతో ఇల్లు లేక తినడానికి తిండి లేక దిక్కు తోచని స్థితిలో రోడ్ల పైన ఆస్పటల్ దగ్గర బస్టాండ్ లో కాలం గడుపుతున్నది ఇల్లు లేక చిన్నపిల్లలు కావడంతో పనులకు వెల్ల లేక పోతుంది ఈమె కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతోమానసిక శోభతో కళ్ళు తిరిగి పడి పోయిందని చెప్పడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చడం జరిగింది కావున స్వచ్ఛంద సంస్థ లు గానీ ప్రజా ప్రతినిధులు గాని అధికారు లు గానీ మరి ఎవరైనా ఈ పేదరాలు తల్లి పిల్లలను నివాసానీ కి పోషణకు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని కోరుచున్నారు.
Tags: Waiting for assistance from donors.