అమరావతిముచ్చట్లు:
రాజ్యసభలో ఉప నాయకుడి పదవి నుంచి ఆయనను తొలగించింది.
ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించింది.
దీనికి సంబంధించి రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, రాఘవ్ చద్దా 2023 నుంచి రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడిగా ఉన్నారు.
Tags: Raghav Chadha, who has been raising his voice on public issues in Parliament, receives a shock from his own party.