April 2, 2026
Explore
రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు..

రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు..

April 2, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్..

రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుపై కొనసాగుతున్న చర్చ..

నిన్న లోక్‌సభలో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం.

Tags: Bill to Grant Statutory Status to AP Capital Amaravati in Rajya Sabha