April 1, 2026
Explore
అశోక్   ను పరామర్శించిన దళిత నాయకులు

అశోక్ ను పరామర్శించిన దళిత నాయకులు

April 1, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:


ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు శంకరప్ప ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎన్ ఆర్ అశోక్ ఆరోగ్యం విషయంతో అతన్ని కలిసి పరామర్శించారు. అలా గే రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచిపల్లి ఎం.కృష్ణప్ప . రాష్ట్ర కమిటీ మెంబర్ మార్లపల్లి కృష్ణప్ప. జిల్లా కార్యదర్శి మర్లపల్లి. కె సుబ్రమణ్యం . జిల్లా యూత్ సెక్రటరీ. కంటే పల్లి గంగరాజు . కేసిపల్లి పీ మునిరాజు తదితరులు నాయకులు పరామర్శించినట్లు తెలియజేశారు. అశోక్ ఆరోగ్యం తొందరగా కోలుకొని దళితులతో కలవాలని, నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ఆ ఏడుకొండల వెంకటరమణ స్వామిని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు.

Tags: Dalit leaders visited Ashok to offer their condolences.