-యువకుడికి చెప్పులదండ వేసి ఊరేగింపు
పుంగనూరుముచ్చట్లు:
ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని అతనికి చెప్పుల దండ వేసి, కొట్టి ఊరేగింపు చేసిన సంఘటన పుంగనూరులో మంగళవారం జరిగింది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు రావడంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Indecent behavior towards a woman