అమరావతి ముచ్చట్లు:
➡️ రైతులకు ఇచ్చే ప్లాట్లు ఎప్పుడు కేటాయిస్తారు?
➡️ అమరావతి నిర్మాణానికి నిజంగా ఎంత నిధులు కేటాయించారు?
➡️ 54,000 ఎకరాలతో రాజధాని నిర్మిస్తామని చెప్పి, మళ్లీ రైతుల భూములు ఎందుకు తీసుకుంటున్నారు?
మేం అమరావతికి వ్యతిరేకం కాదు.ఈ తరహా బిల్లుకు వ్యతిరేకం. – ఎంపి మిథున్‌రెడ్డి .
Tags: Key Questions on the Amaravati Bill – MP Mithun Reddy