April 1, 2026
Explore
సెక‌నుకు 9.8 ల‌క్ష‌లు.. రోజుకు 8455 కోట్లు.. ఇరాన్ వార్ కోసం అమెరికా చేస్తున్న‌ ఖ‌ర్చు ఇదే

సెక‌నుకు 9.8 ల‌క్ష‌లు.. రోజుకు 8455 కోట్లు.. ఇరాన్ వార్ కోసం అమెరికా చేస్తున్న‌ ఖ‌ర్చు ఇదే

April 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

🇮🇷 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన ప్రారంభ‌మైన యుద్ధం ప్ర‌స్తుతం భీక‌ర స్థాయికి చేరుకున్న‌ది.

ఈ యుద్ధం కోసం ప్ర‌తి రోజు అమెరికా ప్ర‌భుత్వం దాదాపు 8455 కోట్లు(890 మిలియ‌న్ల డాల‌ర్లు) ఖ‌ర్చు చేస్తున్న‌ది. పేలుడు ప‌దార్ధాలు, ఎయిర్ ఆప‌రేష‌న్స్‌, నేవీ డిప్లాయ్‌మెంట్‌, మిస్సైల్ డిఫెన్స్‌, ఇంటెలిజెన్స్‌, లాజిస్టిక్స్‌తో అన్ని ఖ‌ర్చులు లెక్కేస్తున్నారు. ఎస్ఐపీఆర్ఐ నివేదిక‌లో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మునిష‌న్స్‌, మిస్సైళ్ల‌కు ఎక్కువ ఖ‌ర్చు అవుతోంది. ప్ర‌తి రోజు వాటి కోసం సుమారు 3040 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. అంటే మొత్తం ఖ‌ర్చులో అది 36 శాతంగా ఉంది. తోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లు, జేడీఏఎం బాంబులు, ప్రిసిష‌న్ గైడెడ్ బాంబులు ఉన్నాయి.

Tags: 980,000 per second… 8,455 crores per day… This is the amount the US is spending on the war with Iran.