April 1, 2026
Explore
అరుణాచలేశ్వర కల్యాణం

అరుణాచలేశ్వర కల్యాణం

April 1, 2026 | Andhra Pradesh

అరుణాచలం ముచ్చట్లు:

అరుణాచలం అంటే మనకు పున్నమి రోజుల్లో గిరిప్రదక్షిణ, కార్తికమాసంలో జరిగే దీపారాధన మాత్రమే తెలుసు. కానీ స్వామివారి వార్షిక కల్యాణోత్సవం జరిగే రోజు మాత్రం పన్గుణి ఉతిరమే. పండుగ నాటి రాత్రి ఆలయ ప్రాకారంలో ఉత్సవమూర్తులను తీసుకువస్తారు. ఎదుర్కోలతో కల్యాణమాలలు ధరింపజేస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఆదిదంపతుల పరిణయాన్ని వేడుకగా నిర్వహిస్తారు. తర్వాత ఐదురోజులపాటు ఊంజల్ ఉత్సవం పేరిట మరో ప్రత్యేక వేడుక జరుగుతుంది.

Tags; The Celestial Wedding of Arunachaleswara