April 1, 2026
Explore
నేడు ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణం..!

నేడు ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణం..!

April 1, 2026 | Andhra Pradesh

ఒంటిమిట్ట ముచ్చట్లు:

స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి, కల్యాణంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు దంపతులు.

రాత్రికి ఒంటిమిట్టలోనే సీఎం చంద్రబాబు బస.

Tags: Today, the celestial wedding of Lord Kodandarama takes place in Ontimitta!