April 1, 2026
Explore
తెలంగాణలో 8 మంది అదనపు ఎస్పీలకు పదోన్నతులు

తెలంగాణలో 8 మంది అదనపు ఎస్పీలకు పదోన్నతులు

April 1, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

ఏఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ

డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్.

Tags; 8 Additional SPs Promoted in Telangana