నందిగామ ముచ్చట్లు:
చందాపురం గ్రామం లో డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ నిర్ణయం…
నందిగామ పురపాలక సంఘం పరిధిలో ఉన్న అన్ని హోటల్స్, చికెన్ షాపుల్లో కర్రి పాయింట్స్ లో ఎక్కడా కూడా మాంసం నిషేధిస్తూ ఆదేశాలు….
కోడి,మేక, గొర్రె , చేపలు విక్రయాలు చేయరాదని ఆదేశాలు..
ఈనెల 30 (నేడు) నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ నిషేధ ఆజ్ఞలు అమలులో ఉంటాయన్న మున్సిపల్ కమీషనర్ లోవరాజు
Tags; Meat Sales Suspended for One Week in Nandigama.