March 31, 2026
Explore
డేటింగ్ యాప్ లో పరిచయం.. దారుణ హత్యకు దారి

డేటింగ్ యాప్ లో పరిచయం.. దారుణ హత్యకు దారి

March 31, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

విశాఖ – గాజువాకలో ప్రియురాలి హత్య ఘటనలో సంచలన నిజాలు

2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం పెంచుకున్న నేవీ అధికారి రవీంద్ర

2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవీంద్ర.. అయినా మౌనికతో కొనసాగిన వివాహేతర సంబంధం

భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళడంతో మౌనికను ఇంటికి పిలుచుకున్న రవీంద్ర

వీరి మధ్య గొడవ తలెత్తడంతో పథకం ప్రకారం హత్య

గొంతు పిసికి హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేయాలని ముక్కలు ముక్కలు చేసిన రవీంద్ర

తల, చేతులను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి, మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, కాళ్ళను సూట్ కేసులో పెట్టిన రవీంద్ర

అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని తెలిపిన గాజువాక పోలీసులు

Tags; Introduction on a Dating App Leads to Brutal Murder