March 31, 2026
Explore
చల్లపల్లి పోలిస్ స్టేషన్ లో భారీ పేలుడు…

చల్లపల్లి పోలిస్ స్టేషన్ లో భారీ పేలుడు…

March 31, 2026 | Andhra Pradesh

అవనిగడ్డ ముచ్చట్లు:

పోలిస్ స్టేషన్ నుండి పరుగులు పెట్టిన సిబ్బంది…

సీజ్ చేసిన టపాసులు కారులో ఎక్కిస్తున్న సమయంలో భారీ పేలుడు…

ఎస్ఐ తో పాటు మరో ముగ్గురుకి గాయాలు….

కోర్ట్ కానిస్టేబుల్ పరిస్థితి విషమం…

కారు పూర్తిగా దగ్ధం …

కోర్టుకు తరలిస్తున్న సమయంలో జరిగిన ఘటన.

Tags:Massive explosion at Challapalli Police Station…