March 30, 2026
Explore
శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో దీపోత్సవం

శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో దీపోత్సవం

March 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని హనుమంతురాయునిదిన్నెలో వెలసియున్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో బ్రహ్గ్మత్సవాలలో భాగంగా సోమవారం దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి స్వామివారిని ఊరేగింపు చేశారు. వేదపండితులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి దర్శనం కల్పించారు.

Tags; Deepotsavam at Sri Veeranjaneya Swamy Temple