తిరుపతి ముచ్చట్లు:
మాజీ సీఎం జగన్ ఫోటో, నవరత్నాల లోగోతో కూడిన ఇళ్ల పట్టాలతో వచ్చిన లబ్ధిదారులు..!
పాత డాక్యుమెంట్స్ కనీసం మార్చకుండా, గృహ ప్రవేశాలు చేయిస్తున్న అధికారులు.
ప్రభుత్వం ముందుగానే చెప్పినా.. విస్మరించిన టిడ్కో, కార్పొరేషన్ అధికారులు..!
Tags; Officials’ Mismanagement During the Distribution of TIDCO Houses!