అమరావతిముచ్చట్లు:
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ చాలాకాలం తర్వాత కెమెరా కంట పడ్డారు. ‘ముత్తుఎంగిర కట్టన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన వీడియో వైరల్ గా మారింది. 50 ఏళ్ల ఈ నటి తెలుగు, తమిళ్, హిందీలో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. చిత్రాల్లోకి వచ్చాక రంభగా మార్చుకున్నారు. చిరు ‘బావగారు బాగున్నారా’లో ఆమె పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
Tags; Rambha appeared after a long time.